తెలుగు చిత్ర పరిశ్రమలో మొదటి సినిమాతోనే హిట్ అందుకున్న దర్శకులలో తేజ ఒక్కరు. ఆయన తెలుగు చిత్ర పరిశ్రమలో వెరైటీ కథనాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నాడు. అంతేకాదు.. తేజ తన సినిమాల ద్వారా ఎంతోమంది కొత్త నటులకు ఇండస్ట్రీకి పరిచయం చేశాడు.