తెలుగు చిత్ర పరిశ్రమలో అలనాటి కమెడియన్ బాబు మోహన్ గురించి తెలియని వారంటూ ఉండరు. నటుడు బాబు మోహన్ పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టుగా.. చిన్న వయసులోనే ఎన్నో పాత్రలు వేసి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు.