'ఆర్ఆర్ఆర్' సినిమా రిలీజ్ అనేది ఇప్పుడు మేకర్స్ చేతుల్లో లేదు. పెన్ స్టూడియోస్ చేతిలో ఉందట.అయితే తాజాగా అందిన సమాచారం ఏంటంటే వారు రాసుకున్న అగ్రిమెంట్ ప్రకారం 'ఆర్ఆర్ఆర్' సినిమాను మరో నాలుగు నెలల్లో రిలీజ్ చేయాలట.దీనికి సంబంధించి అందరూ సంతకాలు కూడా చేశారట.అడ్వాన్స్ పేమెంట్ కూడా చేతులు మారింది. అయితే అగ్రిమెంట్ లో చెప్పినట్లుగా చేయకపోతే.. ఆర్ఆర్ఆర్' మేకర్స్.. రివర్స్ లో పెన్ స్టూడియోస్ కు పెనాల్టీ కట్టాల్సి ఉంటుందట