RRR తర్వాత నిర్మాత కె.ఎల్.నారాయణకు ఇచ్చిన హామీ మేరకు మహేష్ బాబుతో ఓ సినిమా చేయనున్నారట. అయితే దీని తరువాత రాజమౌళి ఏ బేనర్‌కు సినిమా చేస్తాడని కూడా అంటున్నారు కానీ దానిపై పూర్తి క్లారిటీ లేదు. అయితే వీటన్నింటి తరువాత జక్కన్న మైత్రీ సంస్థలో ఓ మెగా మూవీ చేస్తాడని వార్తలొస్తున్నాయి.