పుష్ప సినిమాలో బన్నీ ఓ లారీ డ్రైవర్ గా కనిపించబోతున్న సంగతి తెలిసిందే.ఇప్పటి వరకు విడుదలైన బన్నీ లుక్స్, టీజర్స్ లో అదే కనిపించింది.అయితే తాజాగా సినిమా సెట్ లో లారీ ఉన్న ఫోటో ఒకటి లీక్ రూపంలో బయటికి వచ్చింది.ఆ లారీ ఎదురు అద్దం మీద పవన్ కళ్యాణ్ బ్లాక్ అండ్ ఫోటో కనిపిస్తోంది.