తాజాగా రెండో వారం నామినేషన్స్ కూడా జరిగాయి.ఇక నామినేషన్లలో ఉన్న కంటెస్టెంట్స్ లో రెండో వారానికి మరో కంటెస్టెంట్స్ బలి కాబోతున్నట్లు తెలుస్తోంది.ఆమెనే కార్తీక దీపం సీరియల్ ఫేమ్ ఉమా దేవి.రెండో వారం నామినేషన్స్ లో భాగంగా..ఉమాదేవి హౌస్ లో బూతులు మాట్లాడుతూ నానా హంగామా క్రియేట్ చేసింది.దీంతో ఉమాదేవి పై ఆడియన్స్ లో కచ్చితంగా నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చే అవకాశం ఉంది.దీంతో ఈసారి రెండో వారానికి గానూ ఉమాదేవి ఎలిమినేట్ అయి.. ఇంటి నుంచి బయటికి వచ్చే ఛాన్సులే ఎక్కువగా కనిపిస్తున్నాయి.