విక్టరీ వెంకటేష్ కలియుగ పాండవులు, స్వర్ణకమలం, ప్రేమ, బ్రహ్మపుత్రుడు అనే సినిమాలతో వరుసగా నంది అవార్డులు గెలుపొందాడు.