బాజిగర్,దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే, కల్ హో నా హో , జీరో, జోష్, చెక్ దే ఇండియా ఇలాంటి ఎన్నో సినిమాలను సల్మాన్ ఖాన్ వదులుకోవడంతో షారుఖ్ ఖాన్ చేసి మంచి విజయాన్ని సాధించాడు.