ప్రభాస్ ఏర్పాటు చేసుకున్న కార్ వ్యాన్ కు సన్ రూఫ్ పీచర్ ఉండడం గమనార్హం. ఔట్ డోర్ లొకేషన్ లో షూటింగ్ చేసేటప్పుడు ఆర్టిఫీషియల్ వెలుతురు కాకుండా సహజ సిద్దమైన వెలుతురును ఆస్వాదించేందుకు ఈ కార్ వ్యాన్ ను కస్టమైజ్ చేయించుకున్నారట ప్రభాస్.