ఏఎన్ఆర్ కొడుకు అక్కినేని నాగార్జున.. కొడుకులు అక్కినేని నాగచైతన్య, అక్కినేని అఖిల్ కూడా సినీ ఇండస్ట్రీలో మంచి సినిమాలతో దూసుకుపోతున్నారు.