ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన..ఆ ఒక్కటి అడక్కు సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, మంచి గుర్తింపు పొందుతున్నాడు నటుడు పృథ్వీరాజ్..