సినిమాలలో హీరో, హీరోయిన్లతో పాటు సహాయక నటులు, విలన్ పాత్రధారులు కూడా కీలక పాత్రను పోషిస్తారు. కొందరు సహాయక నటులు ఉన్నారంటే ఆ సినిమా క్రేజ్ మరింత పెరుగుతుంది. అటువంటి నటులలో ఒకరు తమిళ నటుడు సత్యరాజ్. అటు తమిళ్ ఇటు తెలుగులోనూ ప్రముఖ సహాయక నటుడిగా గొప్ప కీర్తిని పొందారు.