బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షో తరువాత ఎన్నో కామెడీ షోలు పుట్టుకొచ్చాయి. అందులో ఒక్కటి పటాస్ షో. ఈ షో కూడా ఎంతో మంది కామెడియన్లను బుల్లితెరకు పరిచయం చేసింది. ఎంతోమందికి జీవినోపాధిని కల్పించి వారికి మంచి పేరు, గుర్తింపు తీసుకొచ్చింది.