నాగచైతన్య విడాకులు దాదాపు ఖరారు అయినట్టుగా సంచలన వార్తలు బయటకు వస్తున్నాయి. అందులో ఒకటి సమంత నాగ చైతన్య నుండి భారీ మొత్తంలో భరణం పుచ్చుకోవడం. సమంత తన భర్త నాగ చైతన్య నుండి ఏకంగా 300కోట్ల భరణం పుచ్చుకుంటోందట. అయితే అంతా డబ్బు కాకపోయినా స్థిర చర ఆస్తుల రూపంలో ఈ మొత్తం ఉండబోతున్నట్టు ఫిల్మ్ నగర్ టాక్.