భీమ్లా నాయక్ చిత్రానికి రానా కేవలం 25 రోజులకు మాత్రమే తన కాల్షీట్లు కేటాయించడం జరిగింది. ఇక ఈ 25 రోజుల కోసం రానా ఏకంగా నాలుగు కోట్ల రూపాయలను అందుకుంటున్నట్లు టాక్..