తాజాగా అక్కినేని హీరో నాగ చైతన్య నటించిన 'లవ్ స్టోరీ' సినిమా కూడా లీక్ అయ్యింది.ఆ ఒక్క సినిమానే కాదు ఈ రోజు తెలుగులో రిలీజ్ అయిన పరిణయం, ఆకాశవాణి,అలాంటి సిత్రాలు వంటి సినిమాలు కూడా హెచ్. డీ. ప్రింట్స్ తో బయటికి వచ్చాయి.ఈ నేపథ్యంలో ఈ సినిమా కూడా మూవీ రూల్స్, ఐ బొమ్మ వంటి పలు వెబ్సైట్ లలో దర్శనమివ్వడం అందర్నీ షాక్ కి గురిచేస్తోంది.