బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ 5 రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఇక ప్రస్తుతం హౌస్ లో లవ్ స్టోరీస్ హవా నడుస్తోంది.ప్రతీ హౌస్ మేట్ తనకి సంబంధించిన ఫస్ట్ లవ్ కి సంబంధించిన మెమోరీస్ ని ఆడియన్స్ తో షేర్ చేసుకున్నారు.ఇక వీరిలో లోబో లవ్ స్టోరీ అందర్నీ ఎంతో ఆకట్టుకుంది.