'బంగార్రాజు' సినిమాలో రమ్యకృష్ణ, కృతి శెట్టి లతో పాటుమరో ఇద్దరు హీరోయిన్స్ కూడా నటిస్తున్నట్లుగా సమాచారం.వారిలో రవితేజ ఖిలాడి హీరోయిన్ మీనాక్షి చౌదరి ఓ ముఖ్య పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఇక మరో ఇంపార్టెంట్ రోల్ లో బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ గజ్జర్ కనిపించనుందట.