నాగ చైతన్య హీరోగా నటించిన 'లవ్ స్టోరీ' సినిమా విడుదల అయ్యింది.ఇక తాజాగా విడుదలైన ఈ సినిమాను సమంత చూసిందా? అనే ప్రశ్న చాలా మంది అక్కినేని అభిమానుల్లో తలెత్తుతోంది.గత కొద్ది రోజుల క్రితం ఈ సినిమా ట్రైలర్ విడుదల అయినప్పుడు సమంత తన సోషల్ మీడియా వేదికగా చైతూ కి మరియు చిత్ర యూనిట్ కి తన బెస్ట్ విషెస్ ని అందజేసింది. అయితే తాజాగా సినిమా విడుదలైన తర్వాత మాత్రం సోషల్ మీడియాలో ఎక్కడా కూడా లవ్ స్టోరీ సినిమా గురించి ప్రస్తావించలేదు సమంత..