మూడో వారం హౌస్ నుండి ఎవరు బయటికి వెళ్లబోతున్నారనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక ఓటింగ్ లెక్కల ప్రకారం చూస్తే..ముగ్గురు కంటెస్టెంట్స్ డేంజర్ జోన్ లో ఉన్నారు.ఇక ఈ ముగ్గురిలోనే ఎవరో ఒకరు ఈసారి ఎలిమినెట్ అవ్వబోతున్నట్లు తెలుస్తోంది.ఆ ముగ్గురే ప్రియాంక సీంగ్, లహరి,ప్రియ. ఈ వారం ముగ్గురు అమ్మాయిల్లో ఎవరు ఇంటి నుంచి బయటకి వెళ్ళిపోతారు అనేది ఆసక్తిగా మారింది.