ఇండస్ట్రీకి చాలా మంది హీరోలు పరిచయం అవుతుంటారు. వారి నటనతో ప్రేక్షకులను మెప్పించి తనకంటూ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకుంటున్నారు. కొన్నిసార్లు కాలం కలిసిరాక ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ఆలా వచ్చిన వెళ్లిన హీరోలలో నటుడు హీరో రోహిత్ ఒక్కరు.