నలుగురు మగ పిల్లల మధ్య ఏకైక ఆడపిల్లగా జన్మించింది సుధా. సుధా అంటే అమృతం.. ఇక వీరి తల్లిదండ్రులు ఎంతో ప్రేమగా పెట్టుకున్న పేరు కాబట్టి , సినీ ఇండస్ట్రీలో ఆమె పేరును మార్చలేదు