సినీ ఇండస్ట్రీ లో ఉన్న సమస్యల గురించి పవన్ కళ్యాణ్ నోరు విప్పాలని కోరడంతో , కేవలం నాని మాత్రమే సమాధానం ఇచ్చాడు.. ఇక నాని ఇచ్చిన ట్వీట్ కాస్తా ప్రస్తుతం వైరల్ గా మారింది.