హరీష్ శంకర్ ప్రాజెక్ట్ ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అనుకుంటున్నాడు పవన్ కళ్యాణ్.ఇటీవలే ఈ ప్రాజెక్ట్ కి 'భవదీయుడు భగత్ సింగ్' అనే టైటిల్ ని కూడా ఖరారు చేశారు.ఈ సినిమాను అక్టోబర్ 15 న లాంచ్ చేయబోతున్నట్లు సమాచారం.ఇక ఈ సినిమాలో పవన్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నట్లు గత్ కొన్ని రోజులుగా వార్తలు ప్రచారం అవుతున్నాయి.ఇక ఈ విషయం పై కూడా త్వరలో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.