'పుష్ప' సినిమా నుండి సెకండ్ సింగిల్ కూడా త్వరలోనే రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ పాటకి సంబంధించిన షూటింగ్ స్పాట్ లోకేషన్ ని తాజాగా చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.అద్భుతమైన ప్రదేశంలో పుష్ప సెకండ్ సాంగ్ చిత్రికరిస్తున్నట్లుగా చిత్ర యూనిట్ పేర్కొంది.ఇక తాజాగా విడుదలైన ఫొటోలో షూటింగ్ స్పాట్ లో వేసిన టెంట్..కారవాన్లు..ప్రొడక్షన్ వ్యాన్లు అక్కడ కనిపిస్తున్నాయి.