టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ అడవి శేష్ అనారోగ్యంతో ఇటీవల హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ అయిన విషయం తెలిసిందే.సెప్టెంబర్ బ్18 న ఆయన్ను హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు.ఇక అప్పటి నుండి చికిత్స తీసుకుంటున్న ఆయన..సోమవారం ఉదయం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు.ఆ విషయాన్ని అడవి శేష్ స్వయంగా తన ట్విట్టర్ వేదికగా అభిమానులకు తెలియజేసారు.