ఎన్టీఆర్ ఖాతాలో మరో రికార్డ్ వచ్చి చేరింది.గతంలో తన పేరిట ఉన్న రికార్డ్ ని తానే చెరిపేసి ఓ సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నాడు యంగ్ ఎన్టీఆర్.ఇక తాజాగా ఎన్టీఆర్ రామరాజు ఫర్ భీమ్ వీడియో 1.5 మిలియన్ లైక్స్ ని సొంతం చేసుకుంది.ఇక ఈ మైలురాయిని చేరుకున్న ఏకైక వీడియో రామరాజు ఫర్ భీమ్ కావడం విశేషం.అంటే ఇప్పటివరకు ఏ అగ్ర హీరోకి దక్కని రికార్డ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి దక్కింది.