బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ సీజన్ 5 మొదలై మూడు వారాలు పూర్తయ్యాయి.మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ తో సీజన్ 5 ప్రారంభమైంది. అందులో మూడు వారాలకు గానూ ముగ్గురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయి.. హౌస్ నుండి బయటికి వెళ్లిపోయారు.అయితే ఈ ముగ్గురు కంటెస్టెంట్స్ కూడా స్టేజ్ పై చెప్పింది ఒక్కటే.షణ్ముక్, సిరి ఇద్దరూ కలిసి గేమ్ అడవద్దని.అసలు నిజంగానే వీళ్ళిద్దరూ కలిసి గేమ్ అడుతున్నారా అనేది ఇప్పుడు ఆడియన్స్ లో సందేహంగా మారింది.