బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ 5 ఎంతో ఆసక్తికరంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక బిగ్ బాస్ హౌస్ లోకి మూడవ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది లహరి.అయితే లహరి మూడవ వారమే ఎలిమినెట్ అయింది.లహరి ఎలిమినెట్ అవుతుంది అని అసలు ఎవరూ ఊహించలేదు.ఇదే విషయాన్ని లహరి స్టేజి మీదకి వచ్చినప్పుడు కూడా చెప్పింది.ఉంటే బాగా గేమ్ ఆడేదాన్ని అని ఇంట్లోనుంచి వెళ్లిపోవడం చాలా బాధగా ఉందని చెప్పింది లహరి.