ప్రముఖ బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ .. ఫ్యామిలీ మాన్ టు సిరీస్ లో సమంత నటన చూసి లవ్ లో పడిపోయాను అని, ఆమె ఒప్పుకుంటే తనతో కలిసి నటిస్తానని తెలిపాడు..