భీమ్లా నాయక్ సినిమాను ఓటిటికి ఇవ్వడానికి నిర్మాత సూర్య దేవర నాగవంశీ, పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ లు పూర్తి సముఖంగా ఉన్నారనీ తెలుస్తోంది.అంతేకాదు ఇప్పటికే బేరాలు కూడా అయిపోయిందనే టాక్ ఇప్పుడు ఇండ్రస్టీ లో బలంగా వినిపిస్తోంది. ఒక వేళ ఇదే కనుక జరిగితే ఓటిటిలో కొన్ని వందల కోట్ల రేంజ్ లో జరిగిన తొలి ఓటీటీ డీల్ ఇదే అవుతుంది.ఇక ఈ సినిమా మాత్రమే కాదు క్రిష్ హరిహర వీరమల్లు, హరీష్ శంకర్ భవదీయుడు భగత్ సింగ్ సినిమాల నిర్మాతలను పిలిచి..మీకు నచ్చి కుదిరితే ఓటిటికి వెళ్ళండి, నాకు ఎలాంటి అభ్యంతరం లేదని పవన్ కళ్యాణ్ చెప్పాడట..