మంచు విష్ణు ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ లాంటి వ్యక్తి ఎన్నికల నుండి తప్పుకోమని అడిగితే తప్పుకుంటా అని.. కానీ బాలకృష్ణ అంకుల్ నాకు ఫోన్ చేశారు.మంచి నిర్ణయం తీసుకున్నావ్ తమ్ముడు.. నీకు నేనున్నా.. ధైర్యంగా ముందుకు వెళ్ళు అని అన్నారు.