లవ్ స్టోరీ సినిమా విజయాన్ని సెలెబ్రేట్ చేసుకునే పనిలో పడింది చిత్ర టీమ్.ఇందులో భాగంగానే సెప్టెంబర్ 28 మంగళవారం సాయంత్రం 6 గంటలకు మ్యాజికల్ సక్సెస్ మీట్ ను నిర్వహించనుంది చిత్ర బృందం.ఇక ఈ స్పెషల్ సక్సెస్ మీట్ కి కింగ్ నాగార్జున తో పాటుగా టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.