టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది కమెడియన్స్ ఉన్నారు. సినిమా హిట్ కొట్టాలంటే సినిమా కథ ఎంతో ముఖ్యమో.. అందులో నటించే కమెడియన్స్ కూడా అంటే అవసరం. కామెడీ లేకుండా ఏ సినిమా హిట్ అయిన సందర్భాలు కూడా లేవు. కామెడీ ఎంటర్టైన్మెంట్ నేపథ్యంలో రిలీజ్ అయిన సినిమాలు కూడా మంచి సక్సెస్ అయ్యాయి.