సినీ ఇండస్ట్రీలో చాలా సినిమాలు డబ్బింగ్ అవుతుంటాయి. తమిళంలో సక్సెస్ అయిన సినిమాలు తెలుగులో రీమేక్ చేయడం.. తెలుగులోని సినిమాలు వేరే భాషల్లో రీమేక్ చేయడం జరుగుతుంటుంది. గతం నుంచే ఇలాంటి సాంప్రదాయం కొనసాగుతోంది. టాలీవుడ్ సెన్సెషనల్ మూవీ సుందరకాండ కూడా రీమేక్ చిత్రమే.