పూరీ జగన్నాథ్ గారి పుట్టినరోజు సందర్భంగా అభిమానులుమరియు సినీ సెలెబ్రిటీలు ఆయనకి సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ ని అందజేస్తున్నారు.ఈ క్రమంలోనే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా పూరీ జగన్నాథ్ కి తన స్పెషల్ విషెస్ ని తెలిపారు.'హ్యాపీ బర్త్ డే పూరీ సర్.ఆనందం, మరియు గొప్ప ఆరోగ్యంతో ఈ ఏడాదిని గడపండి' అంటూ ట్వీట్ చేసాడు మహేష్. ఈ నేపథ్యంలో తాజాగా మహేష్ ట్వీట్ ని రీప్లేస్ చేస్తూ.. ఒకప్పటి హీరోయిన్, ఇప్పటి నిర్మాత అయిన ఛార్మి కౌర్ 'థాంక్యూ' అని రిప్లై ఇచ్చింది.