పూరీ కూతురు పవిత్ర పూరీ కూడా పూరీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతు ఓ తమ ఫ్యామిలీ ఫోటోను షేర్ చేసి ఎమోషనల్ అయ్యారు. ఈ ఫోటోలో పూరీ జగన్నాత్ ఆయన సతీమని, మరియు కొడుకు ఆకాష్ పూరీ ఉన్నారు. ఇక ఈ ఫోటోకు పవిత్ర పూరీ...పుట్టిన రోజు శుభాకాంక్షలు నాన్నా...మిస్ యూ..మీరు త్వరగా మా దగ్గరకు వచ్చేయండి అంటూ పోస్ట్ పెట్టారు. ఈ ఫోటోకు ఏడుస్తూ కనిపించే ఎమోజీలను పవిత్ర షేర్ చేశారు.