సూర్య సినిమాల్లోకి రాకముందు ఒక బట్టల దుకాణంలో పని చేసేవాడట.నటనపై పెద్దగా ఆసక్తి లేని సూర్య సినిమాల్లోకి రావాలని భావించలేదట.చదువు పూర్తయిన తర్వాత ఒక దుస్తుల ఎగుమతుల సంస్థ లో పని చేసారు సూర్య. ఆ సంస్థ లో రోజుకు 18 గంటలపాటు పనిచేసేవాడట సూర్య.అయితే అంత కష్టపడినా సూర్యకు నెలకు కేవలం 736 రూపాయలు మాత్రమే జీతంగా ఇచ్చేవారట.