తన ఫ్యూచర్ ప్రాజెక్టులకు మాత్రం స్టార్ డైరెక్టర్లు కావాలని డిమాండ్ చేస్తున్నాడట వైష్ణవ్ తేజ్. ఎందుకంటే కొత్త దర్శకులతో సినిమాలు చేస్తే కెరీర్ విషయంలో ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తే మార్కెట్ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి.ఇప్పుడు వైష్ణవ్ కూడా ఇదే ఫాలో అవ్వాలని డిసైడ్ అయ్యాడట. ఈ నేపథ్యంలోనే తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అగ్ర దర్శకులతో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.