ఆర్ ఆర్ ఆర్ బడ్జెట్ సుమారు 550 కోట్ల రూపాయలు కాగా..ఈ సినిమా హిట్ అవ్వాలంటే కనీసం వెయ్యి కోట్ల రూపాయల కలెక్షన్స్ ను సాధించాలి.ఇక రాజమౌళి గత సినిమా బాహుబలి2 చాలా సులభంగానే ఈ రికార్డును సాధించింది. ఎందుకంటే ఆ సినిమా రిలీజ్ సమయంలో సాధారణ పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ లు కరోనా వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి.ఇక ఎంటర్, చరణ్ లు ఈ సినిమాతో ఇతర ఇండ్రస్టీ లలో తమ మార్కెట్ ని పెంచుకోవడమే కాకుండా పాన్ ఇండియా హీరోలుగా మారాలని చూస్తున్నారు.