'రిపబ్లిక్' చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా డైరెక్టర్ దేవా కట్టా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం పై పలు కీలక వ్యాఖ్యలు చేశారు.యాక్సిడెంట్ తర్వాత తేజును కలిశాను.అక్టోబర్ 1 న సినిమాను చేద్దామని అతనితో మాట్లాడిన తర్వాతే ఫైనల్ గా ఓకే చేశామని తెలిపాడు.ఇక రీసెంట్ గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా తేజు చూసాడని తెలిపాడు.తను 100% రికవరీ అయ్యే వరకు ఐసోలేషన్ లో ఉంచితేనే మంచిదని డాక్టర్లు అభిప్రాయ పడ్డారని ఆయన తెలిపారు.