అజ్ఞాతవాసి అట్టర్ ఫ్లాప్ కు కారణాన్ని చెప్పిన డైరెక్టర్ త్రివిక్రమ్, తాను నివాసమున్న ఇంటి వాస్తుదోషాలే కారణంగా చెప్పినట్టు సమాచారం.