..స్త్రీ స్వేచ్ఛ, యువతులకు సెక్స్ ఎడ్యుకేషన్, పెళ్లి కాకముందే సెక్స్ వంటి అంశాలపై అప్పట్లోనే కుష్బూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.. దీంతో ఒక్కసారిగా ఆగ్రహించిన ఆమె అభిమానులు.. వారి చేతులతోనే ఖుష్బు కు నిర్మించిన గుడిని కూల్చివేశారు.