తాజాగా  కమెడియన్ అలీపై మోహన్ బాబు, చేసిన వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.ఇప్పటి వరకూ మోహన్ బాబు, అలీ కలిసి చాలా సినిమాలు చేశారు. అయితే మోహన్ బాబు హీరోగా నటించిన సినిమాల్లో దాదాపు అలీ కూడా ఉండేవారు.ఇప్పుడు తాజాగా మోహన్ బాబు తను నటించే, నిర్మించే సినిమాల నుండి అలీని తొలగించారట.అయితే ఈ విషయాన్నీ తనే స్వయంగా ఆలీ తో అన్నారట.విలన్ లేకుండా సినిమా లేదని.. అలానే కమెడియన్ లేకుండా సినిమా లేదని.. అన్నారు.