లవ్ స్టోరీ సినిమాలో చైతూ తో ఓ కిస్ సీన్ లో నటించింది సాయి పల్లవి. అయితే తాజాగా ఈ కిస్ సీన్ గురించి సాయి పల్లవి మాట్లాడుతూ..'ఆ సేన్ ఫేక్ అని చెప్పుకొచ్చింది.కెమెరాలను సెట్ చేసి తాను ముద్దు పెట్టిన విధంగా ఆ సీన్లను షూట్ చేసారని సాయి పల్లవి తెలిపింది.ఇక డైరెక్టర్ శేఖర్ కమ్ముల తన అభిప్రాయాలను ఎంతగానో గౌరవిస్తారని,తనకు నచ్చని సన్నివేశాల్ని ఆయన షూట్ చేయరని పేర్కొంది ఈ హీరోయిన్.