'భోళాశంకర్' సినిమాకి డైరెక్టర్ మెహర్ రమేష్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారనే విషయం ఇప్పుడు ఇండ్రస్టీ లో హాట్ టాపిక్ గా మారింది.ఇక అందుతున్న సమాచారం ప్రకారం..ఈ సినిమాకి మెహర్ రమేష్ రెమ్యునరేషన్ తీసుకోవడం లేదట.నెలవారీ జీతం, అలాగే లాభాల్లో వాటాని తీసుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నాడట.