బిగ్ బాస్ సీజన్ 5 లో ఈ వారం ఎవ్వరూ ఊహించని విధంగా 8 మంది నామినేషన్స్ లోకి రావడం గమనార్హం.అయితే ఈ ఎనిమిది మంది లో ఓ ముగ్గురు డేంజర్ జోన్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది.ఇక కొన్ని అన్ అఫీషియల్ పోలింగ్ సైట్స్ ని చూస్తే ఎనిమిది మంది లో ముగ్గురు వెనకబడి ఉన్నట్లు తెలుస్తోంది.వారిలో ఆనీ మాస్టర్,లోబో, నటరాజ్ మాస్టర్ లు ఉన్నట్టు సమాచారం.