చై సామ్ విడిపోవడానికి కారణం వారిద్దరికీ పిల్లలు లేకపోవడమే అని సామ్ సినిమాలలో బిజీగా ఉండటం వల్లే ఇప్పటి వరకూ పిల్లలు లేరని కానీ ఫ్యామిలీతో సామ్ గడపాలని అక్కినేని కుటుంబం కోరుకుంటుందని వార్తలు వచ్చాయి. అయితే నిన్న సోషల్ మీడియా లైవ్ లోకి వచ్చిన సామ్ కొన్ని ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చింది. మీరు హైదరాబాద్ విడిచి వెళ్లిపోతున్నారా అంటూ ఫ్యాన్ ప్రశ్నించగా అదేమీ లేదని తాను వర్క్ చేసేది హైదరాబాద్ లోనే అని తనకు నచ్చిన ప్రదేశం కూడా హైదరాబాద్ అని చెప్పుకొచ్చింది....అంతే కాకుండా తనపై వచ్చేవన్నీ పుకార్లే నని సామ్ క్లారిటీ ఇచ్చింది.