గత రాత్రి రెండుగంటల సమయంలో పోసాని ఇంటి పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడంతో ఆయన ఎవరికీ కనిపించకుండా ఎక్కడికి వెళ్లినట్లు సమాచారం