బిగ్ బాస్ షో లో మిస్టర్ కూల్ మానస్ కి మన టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నుంచి మద్దతు లభించింది.మానస్ ను సపోర్ట్ చేయమని అభ్యర్థిస్తూ.. సందీప్ కిషన్ తాజాగా ఓ వీడియో చేసాడు.నిజానికి ఈ వీడియో బిగ్ బాస్ షో స్టార్టింగ్ కి ముందే చేసినప్పటికీ కాస్త ఆలస్యంగా సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అయ్యింది.